‘బంగారం’ కు ‘కబాలి’ దెబ్బ..

  venkatesh babu bangaram team tension about kabali movie release

వెంకటేష్ షాడో ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాడు. చాలాకాలం సోలో సినిమా జోలికే వెళ్ళలేదు.రీసెంట్ గా సోలోహీరోగా బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు.అది మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు,ఈ మూవీ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.కానీ విడుదల చెయ్యాలంటే పెద్ద చిక్కొచ్చి పడింది.సూపర్ స్టార్ రజినీ భారీ మూవీ కబాలి విడుదలకు సిద్ధమైంది.

కబాలి ఢీకొట్టే సాహసం చెయ్యాలనుకోవట్లేదు.అందుకే కబాలి విడుదల తర్వాత పదిరోజులకు బాబు బంగారం రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు .అయితే కబాలి జులై 15 న రిలీజ్ అయితే 29 బాబు బంగారాన్ని బయటకు తియ్యాలనుకొన్నారు.కానీ ఇప్పుడు కబాలి హైప్ పెరిగిన దృష్ట్యా ఆ చిత్ర బృందం రిలీజ్ ఊసే ఎత్తటం లేదు. మరి కాబాలి రిలీజ్ ని ఆగస్టు ఎత్తేస్తే మన బంగారం పరిస్థితి… .బాబు బంగారానికి ఇన్ని కష్టాలా…పాపం బంగారం బాబు. పూర్తయ్యాక కూడా కబాలి అడ్డుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here