ఈమె”జయ లలిత “కూతురు ..కాదట ..!

0
609
vidya ramanathan not jayalalitha daughter

Posted [relativedate]

vidya ramanathan not jayalalitha daughterజయలలిత మరణం తర్వాత ఆమె వారసత్వంపై బోలెడు సందేహాలు వెల్లువెత్తాయి మొదట .సినీనటుడు అజిత్ తర్వాత జయ స్నేహితురాలు శశికళ, జయ మేనకోడలు దీప ఇలా ఒక్కో పేరు . ఇప్పుడు తాజాగా జయలలిత కూతురు ఈమేనంటూ సోషల్‌మీడియాలో, వాట్సాప్‌లో ఓ ఫోటో హల్‌చల్ చేస్తోంది. ముఖంలో కొద్దిగా జయ పోలికలు కనిపిస్తుండటంతో నిజం కూతురే అనుకొంటున్నారట.

ఫోటోలో కనిపిస్తున్న మహిళ జయలలిత కూతురు కాదు ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్ ఆస్ట్రేలియా లో వుంటున్నారు అట .తమిళనాడు రాజకీయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదట. జస్ట్ పోలిక మాత్రమే జయలలిత లా ఉందట . చూసారా కన్నుని కన్నే మోసం చేయటం అంటే ఇదే కదా..

Leave a Reply