విజయవాడ మెట్రోకి నిధులు..

0
482

  vijayawada metro rail projectబెజవాడ వాసుల చిర కాల కోరికను ప్రభుత్వం నెరవేర్చింది. విజయవాడ మెట్రోకు తొలి అడుగు పడింది. భూసేకరణకు రూ. 300 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రోకు నిధులు విడుదల చేస్తూ జీవో నెం.212 జారీ చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు కృతజ్ఞతలు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రోకు ప్రభుత్వం నిదులు కేటాయించడంతో ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply