ఇక పల్లెల్లోనూ ‘మీ సేవ’ లు..

178

villages mee seva

రానున్న రోజుల్లో ప్రతి పంచాయతీలో మీసేవా కేంద్రాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.. చిన్న సమస్యలు మీసేవ కేంద్రాలు సమస్యలు పరిష్కరించగలవనే నమ్మకం కల్పించాలని  ఆయన అభిప్రాయపడ్డారు.

శాఖ వెళ్ళిన ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు విశాఖ నగరాభివృద్ధికి ఉడా కృషి ప్రశంసనీయంఅని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

విమాన ప్రమాదంలో గల్లంతయిన ఎన్.ఎ.డి ఉద్యోగి చిన్నారావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here