సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ..

 Posted November 6, 2016

war in india pakistan boundaries,india pakistan war,india war,india pakistan war in boundaries,india war at boundaries

        భారత్ ..పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి .సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత అవమాన భారంతో రగిలిపోతున్న పాక్ గత వారం రోజులుగా సరిహద్దులో భారీగా భద్రత బలగాల్ని మోహరిస్తూ వస్తోంది .దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది .సరిహద్దుల్లోని భారత ప్రజలు ,సైనికపోస్టులు లక్ష్యంగా ఈ తెల్లవారుజామునుంచి  పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది . భద్రతా బలగాలు పాక్ కాల్పుల్ని సమర్ధంగా తిప్పికొడుతున్నాయి .పాక్ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను మరణించాడు .సరిహద్దుల్లో కాల్పులు ,బలగాల మోహరింపు చూస్తుంటే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నట్టుంది.

SHARE