కొత్త నోట్లను ఉతికి అరేయొచ్చు ..

0
423

Posted [relativedate]

washble currency

కొత్తగా వస్తున్నా కరెన్సీ నోట్ల ను ఉతికి అరేయొచ్చు .ప్రస్తుతం ఎలాంటి వీడియో ఒకటి నెట్ ల హల్ చల్ చేస్తోంది .. దేశంలో రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2000 నోటుకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ కనిపించింది. ఈ నోట్లతో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియా అప్‌లోడ్‌ చేశారు ఉత్సాహవంతులు . ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి నోటు నాణ్యతను పరీక్షించాలని . నలిపి ఉండచేశాడు. దానిని మళ్లీ మామూలుగా తీసి. తర్వాత అరగంట నీటిలో నానబెట్టి చూసాడు.నోటు చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీనినంతా ఆ యువకుడు వీడియో తీసి నెట్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

[wpdevart_youtube]-gnvPu3hTpU[/wpdevart_youtube]

 

Leave a Reply