యూపీఏ హయాం లోనే వాటర్ మార్క్ లీక్ ..?

0
557
watermark leak in nepal

Posted [relativedate]

watermark leak in nepalభారత దేశం లో భారీగా దొంగ నోట్లు చలామణీ లోకి రావడానికి మూలం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టం గా తెలుస్తోందట.అప్పట్లో నోట్ల ముద్రణకు అవసరం ఐన పేపర్ ను సరఫరా చేసేందుకు యూరోప్ కంపెనీ DE LA RUEకి కాంట్రాక్టు ఇచ్చారు ఐతే ఆ కంపెనీ వాటర్ మార్క్ పేపర్ ను లీక్ చేసి అక్రమాలకు పాల్పడటం జరిగింది ఈ విషయం తెలుసుకొన్న వెంటనే ఆ కంపెనీ కి ఇచ్చిన కాంట్రాక్టును భారత్ దేశం రద్దు చేసిందట..ఆ తరువాత ఆలా లీక్ అయి ప్రింట్ ఐన నోట్లు భారీగా చెలామణిలోకి వచ్చాయట .దీంతో ఈ స్కాం ను అప్పటి ప్రభుత్వం బైటకి రాకుండా జాగ్రత్త పడి వాళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొన్నారు. ఇదిలా ఉండగా నకిలీ నోట్ల సమాచారాన్ని తెలుసుకొన్న సీబీ ఐ నేపాల్ బోర్డర్ లోని పలు బ్యాంకుల మీద దాడులు చేసి భారీగా దొంగ నోట్లను పట్టుకొంది ఇదేంటని బ్యాంకు సిబ్బందిని అడిగితే మాకేం తెలుసు రిజర్వు బ్యాంకు నుంచి వచ్చాయి అని చెప్పటం తో మళ్ళీ దర్యాప్తు మొదలు పెట్టారు.అసలు నకిలీ ఏదో కనిపెట్ట వీలు లేని విధంగా నోట్ల ముద్రణ జరిగిందని గుర్తించి నోరెళ్లబెట్టారు ఆర్ బీ ఐ అధికారులు, భారత దేశాన్ని ఆర్ధికం గా చిన్నాభిన్నం చేయడానికి వ్యతిరేక శక్తులు పన్నిన కుట్ర అనేది ఇలాంటి సంఘటనలకి ఉదాహరణ.

ప్రస్తుతం అధికారం లో ఉన్న మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం వెనుక కూడా భారీ ప్రణాళికే వుంది ఆశ మాషిగా ఏమి రద్దు నిర్ణయం చేయలేదు. ఎలా అడ్డా దారిన ముద్రితం ఐన నోట్ల కారణం గా ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతుంది కాబట్టి దొంగనోట్లను వెనక్కి తీసుకోవాలి తప్పదు, అసలు లెక్క యెంత అనేది తెలిసే వుంది కాబట్టి ఎవరెంత డిఫాజిట్ చేశారనేది తేలిపోతుంది దీనితో నల్ల ధనం,లెక్క తో పాటు అందరి లెక్కలు బైటికొచ్చేస్తే ఒక పని ఐపోతుంది అందుకే బ్యాంకు లో వేయగానే బ్లాక్ వైట్ అయిపోదు లెక్క చెప్పాలి అనేది.మొత్తానికి నోట్ల రద్దు కొంత భాధ పెట్టినా సుదీర్ఘ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక వ్యవస్థని కాపాడాలంటే తప్పని చర్య గా రద్దు ని అభివర్ణించక తప్పదు.

Leave a Reply