వామ్మో ..పాకిస్తాన్ లో పెళ్లి భోజనం ఇలా?

3543

wedding Food Rush In Pakistanతీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడని పాకిస్తాన్ లో అసలు ప్రజలు ఎలా వుంటారు ? వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది? ఈ విషయానికి సంబంధించి దారుణమైన వాస్తవాలు వెలుగుజూస్తున్నాయి. పాకిస్తాన్ లో ఓ కుటుంబం ఇచ్చిన పెళ్లి విందులో ఆహారం కోసం జనం కొట్టుకుంటున్న తీరు చూస్తే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు అర్ధం అవుతున్నాయి.ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here