ఆమె బయటకు ఎందుకు వెళ్ళాలి…

 why she go outside

న‌రేంద్ర మోడీ పెట్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ కోసం చాలామంది సెల‌బ్రిటీలు క్యాంపెయిన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోనే కాదు బ‌య‌టి దేశాల అధినేత‌ల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. తాజాగా ప్ర‌దీప్ సర్కార్ డైరెక్ష‌న్‌లో స్వ‌చ్చ్ భార‌త్‌కు సంబంధించి ఓ యాడ్‌ను రూపొందించాడు. ఇందులో బాలీవుడ్ భామ ఇషా కొప్పిక‌ర్,రవి కిషన్, ఓంకార్ కపూర్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. బిగ్ బీ అమితాబ్ ఈ యాడ్‌ని న‌రేట్ చేశారు.

ఇక ల‌క్ష్మీ దేవిగా కంగ‌నార‌నౌత్ ఇందులో క‌నిపించ‌నుంది. ఎక్క‌డైతే పరిస‌రాలు అప‌రిశుభ్రంగా ఉంటాయో అక్క‌డ ల‌క్ష్మీదేవి మాయ‌మ‌వుతుంద‌ని చెప్ప‌డ‌మే ఈ యాడ్ ఉద్దేశం.‘డోంట్ లెట్ హర్ గో’ అనే పేరుతో ఈ స్వచ్చ భారత్ యాడ్‌ని క్యాంపైన్ చేస్తున్నారు.

SHARE