రతిక్రీడ ఇలా చేస్తే గుండె జబ్బులు తగ్గుతాయి…

Posted December 16, 2016

wife and husband daily doing sex to avoid heart stroke problemsరతిక్రీడ కేవలం ఉల్లాసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రదాయినిగా కూడా పనిచేస్తుందని డాక్టర్స్ అంటున్నారు రతిక్రీడ క్రమం తప్పకుండా చేసేవారికి గుండె జబ్బులు దూరంగా ఉంటాయని దంపతుల మధ్య మానసిక సాన్నిహిత్యం పెరిగి, దాంపత్య బంధం పటిష్టమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే.ఐతే రతిక్రీడ ఆరోగ్యానికి కూడా మంచిదట , ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా రతిక్రీడలో పాల్గొనాల్సిందే .

రతిక్రీడ ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనదని పరిశోధకులు అంటున్నారు. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలనుకుంటే క్రమం తప్పకుండా రతిక్రియలో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు.నిత్యం రతిక్రియలో పాల్గొంటుంటే గుండె జబ్బులు దరి చేరవనిగుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు సార్లు రతిక్రీడలో పాల్గొంటుంటే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు చెపుతున్నారు.అదే వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రీడలో పాల్గొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించారు.సో మినిమం వారం లో 2 టైమ్స్ ఐనా ఓకే నా ..లేదంటే మీఇష్టం మరి ….బెస్ట్ అఫ్ లక్ 

SHARE