సక్సెస్ అంటే ఇదేనా?

Posted October 15, 2016

   winning spirit developing

సక్సెస్…దీనికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెప్తారు.ఎవరి కోణం వారిది.కానీ కొన్ని కామన్ విషయాలుంటాయి.అవేంటో మీరే చదవండి..

4 ఏళ్ల వయసులో సక్సెస్ …బట్టల్లోమూత్రం పోసుకోకుండా ఉండటం
8 ఏళ్ల వయసులో సక్సెస్ …ఇంకోరి తోడు లేకుండా ఇంటికెళ్ళడం
12 ఏళ్ల వయసులో సక్సెస్ ….స్నేహితులు ఉండటం
18 ఏళ్ల వయసులో సక్సెస్ …..డ్రైవర్ లైసెన్స్ ఉండటం
23 ఏళ్ల వయసులో సక్సెస్ …..డిగ్రీ కలిగివుండటం
25 ఏళ్ల వయసులో సక్సెస్ …..ఉద్యోగం సంపాదించడం
30 ఏళ్ల వయసులో సక్సెస్ …..మంచి కుటుంబం ఉండటం
35 ఏళ్ల వయసులో సక్సెస్ ……డబ్బు సంపాదించడం
45 ఏళ్ల వయసులో సక్సెస్ …..వయసు కనపడకుండా ఉండటం
50 ఏళ్ల వయసులో సక్సెస్ ….పిల్లలకి మంచి చదువు చెప్పించడం
55 ఏళ్ల వయసులో సక్సెస్ ….కుటుంబ,ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా చూడటం.
60 ఏళ్ల వయసులో సక్సెస్ ….సక్రమంగా డ్రైవింగ్ చేయగలగడం
65 ఏళ్ల వయసులో సక్సెస్ ….ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉండటం
70 ఏళ్ల వయసులో సక్సెస్ …..ఎవరికీ బరువు అనిపించకపోవడం
75 ఏళ్ల వయసులో సక్సెస్ ….పాత స్నేహితుల్ని కలిగివుండటం
80 ఏళ్ల వయసులో సక్సెస్ ….ఎవరి సాయం లేకుండా ఇంటికి తిరిగెళ్ళడం
85 ఏళ్ల వయసులో సక్సెస్ ….బట్టల్లో మూత్రం పోసుకోకుండా ఉండటం

చూసారుగా సక్సెస్ అనేది ఎంత సాపేక్షమో..దాని చుట్టూ పరిగెత్తడమా?జీవితాన్ని ఆస్వాదించడమా? మీరే తేల్చుకోండి.

SHARE