సిరీస్ కోహ్లీ సేనదే ..

వెస్టిండీస్‌పై భారత జట్టు మూడో టెస్టులోవిజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో గెలిచి, రెండో టెస్టును డ్రా చేసుకున్న...

మూడవ టెస్ట్ పై కోహ్లీ సేన పట్టు..

మూడో టెస్టులో పట్టుబిగిస్తోంది టీమిండియా. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రహానె(51 బ్యాటింగ్‌) హాఫ్ సెంచరీ చేయగా…...

అథ్లెట్లలో స్ఫూర్తి రగిలిస్తున్న కోహ్లీ …

ఇండియా  టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ… రియోలో పోరాడుతున్న భారత అథ్లెట్లలో స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ డ్రింక్ సహాయంతో రూపొందించిన ఓ వీడియోలో నటించాడు కోహ్లీ. క్రికెట్...

ఒలింపిక్స్ లో సింధు శుభారంభం

భారత స్టార్ షట్లర్  పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం సాయంత్రం జరిగిన గ్రూపు తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధించింది. హంగేరీకి చెందిన లారా సరోసిపై రెండు వరుస సెట్లలో 21-8,...

రియోలో ప్రేక్షకుల కొరత…

అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైన రియో ఒలింపిక్స్‌లో ప్రారంభ వేడుక‌లకు పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌లు ఆ త‌ర్వాత జ‌రుగుతున్న క్రీడ‌ల‌ను వీక్షించేందుకు రావ‌డం మానేశారు. దాదాపు 8 మిలియ‌న్ల టికెట్లు అమ్మిన‌ట్లు అధికారులు...

ఒలింపిక్స్ లో ఇక బ్యాడ్మింటన్ వంతు

రియోలో  పూర్  పెర్ఫామెన్స్ కంటిన్యూ చేస్తోంది భారత్. ఒక్కొక్కరుగా  ప్లేయర్స్ ఇంటి దారి పడుతున్నారు.  గేమ్స్  ప్రారంభమై  ఐదు రోజులైనా… ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా రాలేదు. వెయిట్  లిఫ్టింగ్ లో...

మూడో టెస్ట్ లో పట్టుబిగించిన భారత్.. రెండు సెంచరీలు

కష్టాల్లో ఉన్న భారత్ ను గట్టెక్కించారు రవిచంద్రన్ ఆశ్విన్, వృద్ధిమాన్ సాహా. సెయింట్ లూసియాలో విండీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుతంగా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సెంచరీలు కొట్టారు.....

మూడో టెస్ట్ లో డీ కొడ్తున్న విండీస్ ..

టీమిండియా దూకుడికి మూడో టెస్టులో కళ్లెం వేసింది విండీస్. తొలి రోజు ఆటలో విండీస్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ప్రారంభంలోనే...

తీరిన భారత హాకీ 7 ఏళ్ల కల ..

గ్రూప్ మ్యాచ్ లో భాగంగా అర్జంటైనాతో జరిగిన హాకీ మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. మొదటి మూడు క్వార్టర్లలో భారత ఆటగాళ్లు తిరులేని రీతిలో ఆటతీరును ప్రదర్శించారు. ఏడో...

భజ్జీ పాపను చూడండి..

క్రికెటర్ హర్భజన్ సింగ్-మోడల్..బాలీవుడ్ బ్యూటీ గీతా బస్రాల ఇంట బోసినవ్వులు వికసించాయి. జులై 27న లండన్ లో గీతా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని అభిమానులతో పంచుకుంటూ తమ గారాలపట్టి...

Latest News

FMIM Ad