headlines

around the world

Spider Man- Homecoming movie release in india somany languages
Posted ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని సినిమాలను ప్రతిఒక్కరూ చూస్తుంటారు. ఇందులో హీరో చేసే విన్యాసాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంటాయి. ఇక చిన్న పిల్లలైతే ధియేటర్ లో స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతోందంటే చాలు అది చూసేదాకా  నిద్రపోరు. అలానే టీవీల్లో వచ్చినా  టీవీలకు అతుక్కుపోతుంటారు. అటువంటి స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో కూడా బోలెడు మంది అభిమానులు...