Politics

Telugu bullet provides you latest telugu political news,views,episodes.Everthing which belongs to andhra pradesh and telangana. we act according to the will and wish of telugu people around the globe.

పుష్కర పనులమీద CM అసంతృప్తి….

పుష్కర పనుల్లో ఆలస్యంపై  సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పనుల్లో జాప్యంపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై నామినేషన్లపై పనులు ఇవ్వొద్దని అధికారులకు...

కమలాన్ని కార్నర్ చేసిన బాబు..

రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ కూడా కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని కావున ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని...

జైపాల్ నోట బుల్లెట్స్ ..

ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నోట ఈసారి విమర్శలు బుల్లెట్ల వలే వచ్చాయి .కేసీఆర్ సర్కార్ పై అయన వేసిన బులెట్ పాయింట్లు ఇవే . .మల్లన్నసాగర్ పై ప్రభుత్వవిధానం...

ఎన్టీఆర్ ,బాబుల్ని కలిపి తిట్టిన అవినీతి అధికారి? ..

అయన పేరులో దేవుడున్నాడు ...పేరులో దేవుడున్నాపనులు మాత్రం అందుకు తగ్గట్టు వుండవు .ఏడాది కిందట గుంటూరు మార్కెట్ యార్డ్ సెక్రటరీ గా పనిచేశారు .లైసెన్సుల జారీలో అయ్యగారి చేతివాటం మీద ఎన్నో ఆరోపణలు...

కోడెలకు రామోజీ లేఖ … అందులో ఈ ప్రయోగమేల?

తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు ఉద్యమ స్పూర్తితో 'సుజలాం సుఫలాం' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమ విజయగాథను పుస్తక రూపంలో తీసుకొచ్చింది. సుజలాం సుఫలాం వియజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారికి ఆ...

ఆయనకి ఏది ప్లస్సో అదే మైనస్..

ఏపీలో బీజేపీ  అధ్యక్షుని ఎంపిక చివరకు సామాజిక వర్గాల ఆధిపత్య పోరాటానికి దారితీస్తున్నట్లు కనబడతుతోంది. పార్టీలో సీనియారిటీ, సామర్ధ్యం, జాతీయ నాయకత్వానికి విధే యునిగా ఉండటం లాంటి అంశాలు పక్కకుపోయి సామాజిక వర్గాల...

సైకిల్ క్యాబినెట్ లో ఫ్యాన్ నేతలు ఎవరు..

చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే మంత్రివర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఎవ‌రికి చోటు ద‌క్కుతుంది అనేదే తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య జోరుగా న‌లిగిపోతున్న హాట్ టాపిక్‌. ఎవ‌రికి వాళ్లు మాకంటే మాక‌ని లెక్క‌లు స‌రిచూసుకుంటున్నారు కూడా. అయితే,...

తూర్పు పడమర కలిశాయి..

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. అలాగ‌ని శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. ఇప్పుడు ఈ సూత్రం తెలంగాణలో టీడీపీ నుంచి జంప్ చేసి అధికార టీఆర్ ఎస్‌లో ఉన్న ఇద్ద‌రు నేత‌ల‌కు పూర్తిగా వ‌ర్తిస్తుంది....

జోస్యం తర్వాత జగన్ మార్పులు.. చేర్పులు..

జ‌గ‌న్ పార్టీలో ఖాళీలు భ‌ర్తీ అవుతున్నాయి. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏమాత్రం బాగోక‌పోవ‌డంతో ఇటీవ‌ల జోస్యం చెప్పించుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తాజాగా పార్టీ నేత‌ల్లో కొంద‌రికి స్థానం చ‌ల‌నం క‌లిగించి, మ‌రికొంద‌రికి...

ఆషాడంలో అమరావతికి రారంటా..

హైదరాబాద్ నుండి ఏపి తాత్కాలిక సచివాలయమైన వెలగపూడికి శాఖల తరలింపు ప్రక్రియలో మరింత జాప్యం జరుగనున్నది. పుష్కరాల ముందు మంచి ముహూర్తం లేదన్న కారణంతో పాటు తాతాల్కిక సచివాలయం నిర్మాణ పనులు కూడా...

Latest News