Political Fresh News

We are sharp when using forth to your notice about the developments.which is directly or indirectly related to telugu people . It may be cinema , politics , art , tourism , business , health , sports , literature.

ఎవరు అనాధ…అల్పుడు..?

Posted at దీక్ష విరమించిన ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తనకు తాను అల్పుడిగా, అనాధగా  భావించుకొని బాధపడిపోయారు, ఆయన బాధ ఆయనకు ఉండొచ్చు... కానీ అంతటి నేత అల్పుడు.. అనాధ ఎలా...

ఏ పీ లో పసుపు మ్యూజియం…..

ఔను ఆంధ్రప్రదేశ్ లోనే 'పసుపు' మ్యూజియం ఏర్పాటవబోతోంది.ఏంటి మీ మైండ్ లో పార్టీ లు,జెండాలు ,రంగులు గిరా గిరా తిరిగేస్తున్నాయా?పప్పులో కాలేశారు...ఆంధ్రలో పెట్టబోతోంది ...నిజమైన 'పసుపు' మ్యూజియమే...'పసుపు'పంట విరివిగా పండించే తెనాలి డివిజన్...

మోడీ సర్కార్ కు అమరావతి పాఠాలు

అమరావతికి మట్టి,నీళ్లు మాత్రమే ఇచ్చిన మోడీ సర్కార్...కొత్త రాజధాని నుంచి పాఠాలు మాత్రం బాగానే నేర్చుకొంటోంది.దేశ వ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో భూసమీకరణ ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాల్లేవు...పశ్చిమ బెంగాల్, సింగూర్ వద్ద...

‘ముద్ర’ గడ వాగ్బాణాలు

అంతా అనుకున్నట్టే నిరాహార దీక్ష విరమించిన వెంటనే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం నోరు విప్పారు.దీక్ష సమయంలో పరిస్థితుల్ని వివరించారు.ఆస్పత్రిలో తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చూశారని ఆక్రోశించారు.కనీసం పేపర్,టీవీ,సెల్ ఫోన్ ఏదీ...

ఎస్….తెలంగాణ నెంబర్ వన్

ఔను ....తెలంగాణ నెంబర్ వన్ .... ఇటీవల వెల్లడైన గణాంకాలు తెలంగాణ రెండు విషయాల్లో ముందుందని స్పష్టం చేశాయి.అందులో ఒకటి 98.7% మాంసాహారులతో తెలంగాణ దేశంలోనే తొలిస్థానం లో ఉంది...ఈ వార్త మర్చిపోకముందే...

కొడుకుని కొట్టినా కోపంలేదు .. ముద్రగడ

ముద్రగడ పద్మనాభం దంపతులు దీక్ష విరమించారు.. కిర్లంపూడి లోని ఆయన నివాసంలో కాపు ఐక్యకార్యాచరణ సమతి నేతలిచ్చిన నిమ్మరసాన్ని ముద్రగడ సేవించారు. కాపు సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తారని ఆయన చెప్పారు....

కేసీఆర్ మాటల్ని వల్లెవేస్తున్న బాబు సర్కార్

కేసీఆర్ చెప్పిన మాటలే చంద్రబాబు సర్కార్ కూడా చెబుతోంది.ఒకప్పుడు ఆంధ్రజ్యోతి,టీవీ 9 ల పై తెలంగాణ అప్రకటిత యుద్ధం చేసింది.ఆ టైం లో ఆంధ్రజ్యోతి కోర్టును ఆశ్రయించింది.కోర్టు నోటీసులకు కేసీఆర్ సర్కార్ భలే...

చర్చలే… కృష్ణానదీ బోర్డు

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు ... ఇందుకు సంబంధించి ఢిల్లీలో  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం...

రైతుకు వన్ టైం సెటిల్ మెంట్

రైతు రుణ మాఫీ కి సంబంధించి ఇవాళ రెండో విడత పత్రాలు అందజేస్తున్న AP సర్కార్ మరో అడుగు ముందుకేస్తోంది...ఇన్ని విడతలా ?అంటూ రుణమాఫీ అమలు విధానంపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించింది.బ్యాంక్...
google thanks isro

ఇస్రోకు గూగుల్ థాంక్స్ ?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.ఏకంగా 20 ఉపగ్రహాల్ని ఒక్కసారే అంతరిక్షంలోకి పంపింది.దీంతో వాణిజ్యపరంగా కూడా ఇస్రో అడుగులు వడి వడిగా పడుతున్నాయి.ఈ ఉదయం 9...

Latest News

FMIM Ad