చేనేతకి చంద్రన్న అభయం…

రాష్ట్రంలో రూ.110 కోట్లు మేరకు చేనేత రుణమాఫీ ఇచ్చామని అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో రూ.36 కోట్లు రుణమాఫీ జరిగిందని సిఎం వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రీయ స్వ‌స్త్ బీమా ప‌థ‌కాన్ని...

హోదాపై మళ్ళీ ఆశలు రేపిన వెంకయ్య ..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూర్తిగా దృష్టి పెట్టారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ తో...

జేసీ మిఠాయిలో మిరియం ఘాటు…

ఫై పూతల్లేకుండా మాట్లాడే రాజకీయ నేతల్లో అనంతపురం ఎంపీ జె.సి. దివాకరరెడ్డి పేరు ముందుంటుంది. ఎవరో ఎదో అనుకొంటారని, ఎవరికో నష్టం జరుగుతుందని పెద్దగా ఆలోచించకుండా మనసుకు తట్టింది మాట్లాడే నాయకుడు ఆయన....

ఈసారి సుశాంత్ హిట్ ఖాయం..

కాళిదాసు, కరెంట్‌, అడ్డా... చిత్రాలతో ప్రేక్ష‌కాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌.  స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా (జస్ట్‌ చిల్‌)....

కత్తి కాదు ఈసారి భక్తి..

దర్శకేంద్రుకు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ''ఓం నమో వేంకటేశాయ''లో మహా భక్తురాలు కృష్ణమ్మగా అలరించనుంది హీరోయిన్ అనుష్క. ఇప్పటికే అరుంధతి రుద్రమదేవి దేవసేన వంటి పౌరాణిక పాత్రలను పోషించిన ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు...

భజ్జీ పాపను చూడండి..

క్రికెటర్ హర్భజన్ సింగ్-మోడల్..బాలీవుడ్ బ్యూటీ గీతా బస్రాల ఇంట బోసినవ్వులు వికసించాయి. జులై 27న లండన్ లో గీతా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని అభిమానులతో పంచుకుంటూ తమ గారాలపట్టి...

పూజ చాక్ పీస్ తినేసింది..

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా సినిమా 'మొహంజొదారో'. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే నటన, కాన్ఫిడెన్స్ లెవల్స్ కు ఆశ్చర్యపోయినట్లు హృతిక్ ఓ సందర్భంలో చెప్పారు. తొలి హిందీ...

తాప్సి అతనితో డేటింగ్ చేస్తుందా..?

సొట్ట బుగ్గుల సుందరి తాప్సి జోరు దక్షిణాది చిత్రసీమలో మందగించింది. అయితేనేం.. అమ్మడికి బాలీవుడ్ ఆఫర్లు బాగానే ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం తీరిక లేని షెడ్యూల్ ఉంది ఈ ఢిల్లీ బ్యూటీకి....

ఒలింపిక్స్ లో మెరుపు అందాలు..

రియా ఒలింపిక్స్  సంబరం షురూ అయ్యింది. గేమ్ తో పాటు తమ అందచందాలతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు బ్యూటీ ప్లేయర్స్ రెడీ అయ్యారు. మిస్సీ ఫ్రాంక్లీన్.. అమెరికాకు చెందిన ఈ జలకన్య బరిలో...

పుష్కరాల కోసం ప్రత్యేక సెల్ టవర్స్

 ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటోంది. ట్రాఫిక్‌ కంట్రోల్‌కు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందో దానికన్నా ఎక్కువగా...

Latest News

FMIM Ad