మంచు మనోజ్ ” ఒక్కడు మిగిలాడు ” ఫస్ట్ లుక్

0
440

manchu-manoj-okkadu-migiladu-first-look
మంచు మనోజ్ నటించిన ” ఒక్కడు మిగిలాడు ” సినిమా ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది.మనోజ్ మంచి మాస్ లుక్ లో ” గుంటూరోడు లవ్ లో పడ్డాడు “సినిమా లో గుంటూరు మిర్చి తింటూ కొంచెం గాటుగా కనిపించిన మంచు వారబ్బాయి ” ఒక్కడు మిగిలాడు ” సినిమా లో మాత్రం A.K 47 ని పట్టుకుని మంచి రఫ్ లుక్ లో ఆకట్టుకొన్నాడు…దీపావళి రోజున తన రెండు సినిమా ల ఫస్ట్ లుక్స్ విడుదల చేసి తన అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చాడు…

Leave a Reply