ఎక్కడికి పోతావు చిన్నవాడా లేటెస్ట్ ట్రైలర్ అదుర్స్..

Posted [relativedate]

Ekkadiki Pothavu Chinnavada trailerనిఖిల్ నటించిన కొత్త చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈ మూవీ ట్రైలర్ ని దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ప్రేక్షకులనుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది ఒక సస్పెన్స్ రొమాంటిక్ హార్రర్ మూవీ. ఈ మూవీ ఈ నెల 18 న విడుదల చేయనున్నారు.ఈ మూవీ లో నిఖిల్ మరియు హెబ్బా పటేల్ లు హీరో హీరోయిన్ గా నటించారు..

[wpdevart_youtube]A9PPl77P6gg[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here